గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
 
== సైనిక శిక్షణ ==
ఒ.టి.ఎ గయ లో 2011 జూలై నుండి ఇండియన్ ఆర్మీ మూడవ ప్రీ కమీషన్ ట్రైనింగ్ (పి.టి.సి) ని 750 మంది కేడెట్స్‌కు శిక్షణ అందిస్తున్నది. ఈ శిక్షణ లక్ష్యం ఇండియన్ ఆర్మీకి అత్యుత్తమ సైకసైనిక అధికారులను అందించడమే. ఈ అకాడమీ గయలోని కొండప్రాంతమైన పహర్‌పూర్ లోని 870 ఎకరాల ఎస్టేట్‌లో ఈ సైనిక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గయ నుండి బోధ్ గయకు పోయే మార్గంలో దాదాపు గయ రైల్వే స్టేషనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ శిక్షణా కేంద్రం ఉన్నది. ఇక్కడి నుండి అనతర్జాతీయఅంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన బోధగయ కనిపిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీలో అంర్భాగమైనఅంతర్భాగమైన గయ కంటోన్మెంటు రెండవప్రపంచ యుద్ధానికి ముందే స్థాపించబడి ఉంది.
 
ఈ అకాడమీ ప్రారంభించే ముందు జంఢాజెండా ఎగురవేసే కార్యక్రమం రూపొందించబడింది. మతాతీత ఇండియన్ ఆర్మీని రూపొందిందించేరూపొందించే ప్రయత్నంలో ఈ అకాడమీ స్థాపించబడింది. వివిధ మతాలకు చెందిన పుస్తకాలలో ఈ సైనికశిక్షణాకేంద్రం గురించి ప్రస్థావించబడిందిప్రస్తావించబడింది. ఈ అకాడమీలో ఇతర సైనిక అకాడమీలలో చోటు చేసుకోని కళల శిక్షణకు వసతి చేయబడింది. ఈ అకాడమీ చిహ్నంలో రెండు భాగాలున్నాయి. పైభాగంలో బూడిద రంగు ఉంటుంది. కింది భాగంలో రక్తవర్ణం ఉంటుంది. రక్తవర్ణం ఉన్న కింది భాగంలో ధర్మచక్రాన్ని కాపాడుతున్న రెండు కత్తులు ఒకదానిని ఒకటి అడ్దగిస్తున్నట్లు ఉంటాయి. దానికి కింది భాగంలో దేవనాగరి లిపిలో " శౌర్య, జ్ఞానం, సంకల్పం " అనే నినాదం ఉంటుంది.
రెండు భాగాలున్నాయి. పైభాగంలో బూడిద రంగు ఉంటుంది. కింది భాగంలో రక్తవర్ణం ఉంటుంది. రక్తవర్ణం ఉన్న కింది భాగంలో ధర్మచక్రాన్ని కాపాడుతున్న రెండు కత్తులు ఒకదానిని ఒకటి అడ్దగిస్తున్నట్లు ఉంటాయి. దానికి కింది భాగంలో దేవనాగరి లిపిలో " శౌర్య, ఙానం, సంకల్పం " అనే నినాదం ఉంటుంది.
 
2011 జూలై నుండి 2012 జూన్‌ మద్య కాలంలో ఈ అకాడమీ నుండి 149 మంది సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అలాగే 2012 జూన్ 8 లో ఈ శిక్షణాధికారుల మొదటి సైనికవిన్యాసం జరిగింది. 2012 జనవరి మరియు 2012 డిసెంబర్ 8 నాటికి మద్యలోమధ్యలో ఈ అకాడమీ నుండి రెండవ జట్టు సైనికాధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2012లో టి.ఇ.ఎస్ 26 మరియు ఎస్.సి.ఒ 29 కోర్సులలో మొత్తం 176 సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రస్థుతంప్రస్తుతం మూడవ విడతగా 350 మంది సైనికాధికారులుగా శిక్షణ పొందుతున్నారు.
 
గయ విద్యార్ధులు చాలా శ్రకుఓర్చగలిగినశ్రమకుఓర్చగలిగిన వారు. మాంపూర్ లోని పాత్వాటోలి వద్ద ఉన్న పవర్ లూం పరిశ్రకు చెందిన కుటుంబాల నుండి వరిసగావరసగా పదిమంది విద్యార్ధులు వారి కృషికి ఫలితంగా ఐ.ఐ.టి లో చవడానికిచదవడానికి అర్హులు కావడం గమనార్హం. పత్వాటోలికి " అహ్యంతాఅభియంతా విహార్ " (ఇంజనీర్ల ప్రదేశం) అని పేరు మార్చబడుతుందన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయినప్పటికీ జి.ఐ.ఐ.టి వంటి శిక్షణా కేంద్రాలకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం పలు విద్యార్ధులు ఐ.ఐ.టికి అర్హత సంపాదిస్తున్నారు. డి.జి.పి అభయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మగధ సూపర్-30 అనే బృందం ఉన్నది. ప్రస్థుతంప్రస్తుతం సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ మగధ శాఖ ఒకటి గయలో స్థాపించబడింది.
 
గయలోని వైద్యకళాశాల పేరు అనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ (ఎ.ఎన్.ఎం.ఎం.సి.హెచ్) . నిదీతీరంనదీతీరం రోడ్డులో ఉన్న బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన హోమియోపతి మెడికల్ కాలేజ్ బి.హెచ్.ఎం.ఎస్ కోర్సులను అందిస్తుమ్నది. గయలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ (ఐ.టి.ఐ) ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ & గవర్నమెంట్, డిప్లొమా కోర్సులైన పాలిటెక్నికల్ కాలేజ్ బోధ్ గయ రోడ్డులో ఉన్నాయి.
 
== ప్రయాణవసతులు ==
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు