గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
గయ మిగిలిన భారతదేశంతో రహదారులు మరియు రైల్వేతో భాగా అనుసంధానించబడి ఉంది. గయలో ఉన్న విమానాశ్రయం నుండి దక్షిణాసియా దేశాలు ప్రయాణించే సేవలు అందిద్తుంది.
=== నగరంలో ప్రయాణ వసతి ===
సిటీ బస్, టాంగోలుటాంగాలు, ఆటో రిక్షా, సైకిల్ రిక్షాలు వంటివి నగరమంతా ప్రయాణసౌకర్యాలను అందిస్తున్నాయి.
 
== రహదారులు ==
రోజువారీగా నేరుగా బసులు పాట్నా, నలందా, రైగర్, వారణాసి, రాంచి, టాటా, కొల్‌కత్తా మరియు ధన్‌బాద్ వంటి నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తున్నది. 2011లో బీహార్ స్టేట్ రోడ్ ట్రాంస్ పోర్ట్ కార్పొరేషన్ ముజాఫర్పూర్, పాట్నా, మోతిహరి, హజారీభాగ్ మరియు రామ్‌ఘర్ నగరాలకు ఎ.సి మెసిడెజ్ బెంజ్ లగ్జరీ సర్వీసులను అందిస్తుంది. కొలకత్తా మరియు డిల్లిలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి 2 గయ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రహదారి గయను పాట్నా, రాంచి, జంషెడ్ పూర్, బొకారో, రూర్‌కెలా, దుర్గాపూర్, కొలకత్తా, వారణాసి, అలహాబాద్, కామ్‌పూర్, డిల్లీ, అమృతసర్ అలాగే పాకిస్థానీ నగరాలైన పెషావర్ అరియు లాహోర్ నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తుంది. జాతీయ రహదారి 83 రహదారి గయను పాట్నాతో అనుసంధానిస్తున్నది. గయను నవాడా, రైగర్ మరియు బీహార్ సఫారి లతో జాతీయ రహదారి 82 కలుపుతుంది. గయ నుండి పాట్నా వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు