గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
 
== రహదారులు ==
రోజువారీగా నేరుగా బసులుబస్సులు పాట్నా, నలందా, రైగర్, వారణాసి, రాంచి, టాటా, కొల్‌కత్తా మరియు ధన్‌బాద్ వంటి నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తున్నదికల్పిస్తున్నవి. 2011లో బీహార్ స్టేట్ రోడ్ ట్రాంస్ పోర్ట్ట్రాన్స్‍పోర్ట్ కార్పొరేషన్ ముజాఫర్పూర్, పాట్నా, మోతిహరి, హజారీభాగ్ మరియు రామ్‌ఘర్ నగరాలకు ఎ.సి మెసిడెజ్మెర్సిడెజ్ బెంజ్ లగ్జరీ సర్వీసులను అందిస్తుంది. కొలకత్తా మరియు డిల్లిలనుఢిల్లీలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి 2 గయ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రహదారి గయను పాట్నా, రాంచి, జంషెడ్ పూర్, బొకారో, రూర్‌కెలా, దుర్గాపూర్, కొలకత్తా, వారణాసి, అలహాబాద్, కామ్‌పూర్కాన్పుర్, డిల్లీఢిల్లీ, అమృతసర్ అలాగే పాకిస్థానీ నగరాలైన పెషావర్ అరియుమరియు లాహోర్ నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తుంది. జాతీయ రహదారి 83 రహదారి గయను పాట్నాతో అనుసంధానిస్తున్నది. గయను నవాడా, రైగర్ మరియు బీహార్ సఫారి లతో జాతీయ రహదారి 82 కలుపుతుంది. గయ నుండి పాట్నా వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు.
=== విమానాశ్రయం ===
బీహార్ మరుయు ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం గయ బోధ్ గయ మద్యలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే. ఇక్కడి నుండి కొలంబో మరియు శ్రీలంకలకు ఒక మార్గం అలాగే బాంకాక్, తాయ్‌లండ్థాయ్‌లండ్,[[ సింగపూర్ ]] ,[[భూటాన్]] మరిక మార్గంలో విమానాలు నడుపబడుతున్నాయి. గయ విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ లైన్ దేశీయవిమానాలు , శ్రీలంకన్ ఎయిర్ లైంస్లైన్స్, మహిన్ లంక, డ్రక్ ఎయిర్, జెట్ ఎయిర్వేస్ , తాయ్థాయ్ ఎయిర్వేస్ , మరియు ఇనియన్ఇండియన్ ఎయిర్ లైంస్లైన్స్ విమానాలు, రోజువారీగా నడుపబడుతున్నాయి. ఈ విమానాశ్రయం నుండి డిల్లిఢిల్లి, కొలకత్తా మరియు వారణాసి నగరాకకునగరాలకు వినాలువిమానాలు నడుపబడుతున్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు