తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తైవాన్ ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, జనచైనాలోనిచైనాలోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ జనచైనాచైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై ఛైనాకుచైనాకు లేదు. ప్రజల భాష చైనీసు(చీనీ).
 
== వివిధ నామాలు==
== చరిత్ర==
=== ఆదిమ తైవాన్ ===
హిమయుగం ఆఖరి దశలో తైవాన్ ఆసియా ప్రధాన భూభాగంలో సముద్రమట్టం పెగిగిన 10,000 సంవత్సరాల తరువాత కలిసి పోయింది . ఈ ద్వీపంలో లభించిన మానవ అవశేషాలు అలాగే పురాతన కళాఖాండాలు 20,000 - 30,000 సంవత్సరాల నాటివనినాటివిగా గుర్తించబడ్డాయి.
 
ప్రస్థుతప్రస్తుత తైవాన్ ఆదిమ వాసులు 4,000 సంవత్సరాల ముందు చైనా భూభాగం నుండి వెళ్ళి స్థిరపడిన వారని భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ఆస్ట్రో ఏషియన్ కుటుంబానికి చెందినది. తైవాన్ ద్వీపంలోని తూర్పు భాగంలో ఉన్న మడగాస్కర్ మలయో-పాలినేషియన్ భాష కూడా విస్తరించి ఉంది.
తైవాన్ లోని అధిక భాగంలో విస్తరించి ఉన్న ఈ భాష ఆస్ట్రో ఏషియన్ భాషకు పూర్తిగా భిన్నమైనది. తైవాన్ దేశంలో ఆధిపత్యం కలిగిన ఈ భాషలే తైవాన్ ప్రజలను దక్షిణ ఆసియాలోని పసిఫిక్, హిందూ మహా సముద్రంలో ఉన్న సముద్ర ఆధారిత ప్రజలలో ప్రత్యేకించి చూపుతున్నాయి. 13వ శతాబ్దంలో ప్యాన్ చైనీయులు పెంగ్యూ ద్వీపంలో స్థిరపడసాగారు. అయినప్పటికీ గిరిజనుల విరుద్ధమైన భావాలు మరియు వ్యాపారావకాశాలు అనుకూలించకపోవడం తైవాన్ ఇతరులకు ఆకర్షణ రహితంగానే మిగిలి పోయింది. అప్పుడప్పుడూ వచ్చే అన్వేషకులు మరియు మత్స్యకారుల వలన కొన్ని మార్పులు సంభవించాయి.
తైవాన్ ప్రజలను దక్షిణ ఆసియాలోని పసిఫిక్, హిందూ మహా సముద్రంలో ఉన్న సముద్ర ఆధారిత ప్రజలలో ప్రత్యేకించి చూపుతున్నాయి. 13వ శతాబ్దంలో ప్యాన్ చైనీయులు పెంగ్యూ ద్వీపంలో స్థిరపడసాగారు. అయినప్పటికీ గిరిజనుల విరుద్ధమైన భావాలు మరియు వ్యాపారావకాశాలు అనుకూలించకపోవడం తైవాన్ ఇతరులకు ఆకర్షణ రహితంగానే మిగిలి పోయింది. అప్పుడప్పుడూ వచ్చే అన్వేషకులు మరియు మత్సకారుల వలన కొన్ని మార్పులు సంభవించాయి.
 
=== 17వ శతాబ్దం ===
1622లో ది డచ్ ఈస్టిండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థను ప్రారంభించాలని ప్రయత్నించింది. ఈ ప్రయత్నం మింగ్ అథారిటీలుఅథారిటీల చేత తిప్పికొట్టబడింది. 1624 లో డచ్ కంపెనీ సముద్రతీరంలోని తాయోయాన్ అనే చిన్న ద్వీపంలో " ఫోర్ట్ జీలండియా " పేరుతో వ్యాపార సంస్థను ప్రారంభించింది. అది ప్రస్తుతం ప్రధాన ద్వీపంలోని ఆంపింగ్ లో ఒక భాగంగా ఉంది. కంపెనీకి చెందిన స్కాటిష్ ప్రతినిధి ద్వీపంలోని దిగువభూములు 11 ప్రధాన భూభాగాలుగా విభజింపబడ్డాయని వాటిలో కొన్ని డచ్ ఆధీనంలో ఉండగా మిగిలినవి స్వతంత్రంగా ఉన్నాయని వర్ణించాడు. కంపెనీ ఫిజీ మరియు పెంగూ (మత్స్యకారులు) నుండి కూలీలను దిగుమతి చేసుకున్నారు. వారిలో చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు.
 
1626లో ఈ భూమిలో పాదం మోపిన స్పెయిన్ వారు ఉత్తర తవాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. స్పెయిన్ వారు కీలంగ్ మరియు తాంసు రేవులలో వ్యాపారం విస్తరింపజేసారు. ఈ కాలనీ కాలం 16 సంవత్సరాల కాలం కొనసాగి డచ్ సైన్యాల చేతిలో స్పెయిన్ వారి చివరి కోట పతనం కావడంతో 1642 నాటికి ముగింపుకు వచ్చింది.
 
మింగ్ సాంరాజ్యంసామ్రాజ్యం పతనం తర్వాత మింగ్ విశ్వాసి అయిన కాక్సింగా ప్రవేశించి ద్వీపాన్ని ఆక్రమించి 1662 నాటికి జిలాండియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత డచ్ ప్రభుత్వం మరియు సైన్యాలను ద్వీపం నుండి తరిమి కొట్టాడు. కాక్సింగ్ తంగ్నింగ్ రాజ్యాన్ని స్థాపించి (1662-1683) తైనాన్తైవాన్ ని రాజధానిని చేసాడు. అతడు అతడి వారసులైన జెంగ్ జింగ్ 1662-1683 వరకు ఈ ద్వీపాన్ని పాలించాడు. తరువాత రాజ్యానికి వచ్చిన జెంగ్ కెషంగ్ పాలన ఆగ్నేయ చైనాను పాలిస్తున్న క్వింగ్ సాంరాజ్యంతోసామ్రాజ్యంతో నిరంతరంగా సాగించిన దాడుల కారణ్ంగాబ్ఒకకారణంగా ఒక సంవత్సరం కంటే ముందే ముగింపుకు వచ్చింది.
=== క్వింగ్ రూల్పాలన ===
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దీపిడీదారులుదోపిడీదారులు మరియు దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు మరియు వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు మరియు దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు మరియు స్థానికులకు మధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్ మరియు పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్ట్ నుండి 1885 ఏప్రెల్ ) కొనసాగాయి. 1884 అక్టోబర్ మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిస్థంభనప్రతిష్టంభన కొనసాగింది. 1885 మార్చ్ 31లో మత్సయకారులతో సాగించిన యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్ మరియు పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
 
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడాంతోమార్చడంతో సాంరాజ్యంలోసామ్రాజ్యంలో తైవాన్ 20వ భూగంభూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం మరియు తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
=== జపాన్ పాలన ===
మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సాంరాజ్యంసామ్రాజ్యం ఓడిపోయింది. తైవాన్ మరియు పెంగూ తమ పూర్తి స్వాతంత్రాన్ని జపానుకు సాంరాజ్యానికిసామ్రాజ్యానికి వదిలివేసింది. క్వింగ్ సాంరాజ్యాభిమానులకుసామ్రాజ్యాభిమానులకు తమ ఆస్తులను విక్రయించి ప్రధాన భూమి అయిన చైనాకు తరలి వెళ్ళాడానికివెళ్ళడానికి రెండు సంవత్సరాల గడువు ఇవ్వబడింది. చాలా స్వల్పమైన వారు మాత్రమే ఇది సాధ్యమని భావించారు. 1895 మే 25 క్వింగ్ మద్దతుదార్లు జపాన్ పాలనను అడ్డగిస్తూ ఫార్మోసా రిపబ్లిక్ ప్రకటన చేసారు. 1895 అక్టోబర్ 21 న రాజధాని అయిన తైవాన్‌లో ప్రవేశించి క్వింగ్ మద్దతుదార్ల తిరుగుబాటును అణిచివేసారు.
భావించారు. 1895 మే 25 క్వింగ్ మద్దతుదార్లు జపాన్ పాలనను అడ్డగిస్తూ ఫార్మోసా రిపబ్లిక్ ప్రకటన చేసారు. 1895 అక్టోబర్ 21 న రాజధాని అయిన తైనాన్‌లో ప్రవేశించి క్వింగ్ మద్దతుదార్ల తిరుగుబాటును అణిచివేసారు.
 
జపాన్ పాలనలో ద్వీపంలో రైలుమార్గాలనురైలుమార్గాల విస్తరణ మరియు రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యావిధానం స్థాపించబడింది. ప్రతిధ్వందులప్రతిద్వందుల వేట సాగించిన కారణంగా జపాన్ పాలన ముగింపుకు వచ్చింది. జపాన్ పాలనా కాలంలో బియ్యం మరియు చెరుకు ఉత్పత్తిలో విపరీతంగా అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గెరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనుల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గొరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
 
1935 నాటికి జపాన్ ద్వీపాన్ని జపాన్ సాంరాజ్యంతోసామ్రాజ్యంతో అనుసంధానించే ప్రయత్నాలు చేసారు. ద్వీపంలోని ప్రజలు తమకు తాము జపానీయులుగా భావించారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వేలమంది తైవానీయులు జపాన్ సైన్యాలలో సేవచేసారు. ఉదాహరణగా ఆర్.ఒ.సి అధ్యక్షుడైన లీ తెంగ్-హుయీ అన్న జపాన్ నావికాదళంలో సేవచేసి ఫిలిప్పైన్లో 1945లో పనిచేసే సమయంలో మరణించాడు. జపాన్ సామ్రాజ్య నౌకా దళం ఎక్కువగా తైవాన్‌ రేవులలో స్థావరాలు ఏర్పరచుకున్నారు. తైపీలో ఉన్న తైహోకూ ఇంపీరియల్ యూనివర్సిటీ సమీపంలో " ది సౌత్ స్ట్రైక్ గ్రూప్ " సైనిక స్థావరం ఉండేది. వాయు సైనిక స్థావరమైన " ఏరియల్ బాటిల్ ఆఫ్ తైవాన్-ఒకినవాలో అనేక జపాన్ సైనిక స్థావరాలు తమ సైనిక చర్యలను కొనసాగించాయి. జపాన్ ముఖ్య సైనిక కేంద్రాలు మరియు పరిశ్రమలు తైవాన్ అంతటా విస్తరించి ఉండేవి. అమెరికన్ బాంబింగ్ లక్ష్యంగా చేసుకున్న కయోసియంగ్ వద్ద ఉన్న స్థావరం వీటిలో ఒకటి. 1938 లో 3,09,000 మంది జపానీయులు తైవానులో నివసించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపానీయులకు జపాన్ దేశం మీద భక్తి అధికమయింది.
మరణించాడు. జపాన్ సాంరాజ్య నౌకా దళం ఎక్కువగా తైవాన్‌ రేవులలో స్థావరాలు ఏర్పరచుకున్నారు. తైపీలో ఉన్న తైహోకూ ఇంపీరియల్ యూనివర్సిటీ సమీపంలో " ది సౌత్ స్ట్రైక్ గ్రూప్ " సైనిక స్థావరం ఉండేది. వాయు సైనిక స్థావరమైన " ఏరియల్ బాటిల్ ఆఫ్ తైవాన్-ఒకినవాలో అనేక జపాన్ సైనిక స్థావరాలు తమ సైనిక చర్యలను కొనసాగించాయి. జపాన్ ముఖ్య సైనిక కేంద్రాలు మరియు పరిశ్రమలు తైవాన్ అంతటా విస్తరించి ఉండేవి. అమెరికన్ బాంబింగ్ లక్ష్యంగా చేసుకున్న కయోసియంగ్ వద్ద ఉన్న స్థావరం వీటిలో ఒకటి. 1938 లో 3,09,000 మంది జపానీయులు తైవానులో నివసించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపానీయులకు జపాన్ దేశం మీద భక్తి అధికరించింది.
 
=== రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ===
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు