"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  7 సంవత్సరాల క్రితం
1970 వరకు పశ్చిమదేశాలు చైనా ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య దేశంగా పరిగణించాయి. మార్షల్ లా అమలు చేయడం, ప్రతిపక్షాలను అణిచివేయడం మరియు మాధ్యమాన్ని నియంత్రించడం ఇందుకు ప్రధానకారణం. కె.ఎం.టి కొత్త పార్టీలు తలెత్తడానికి అనుమతించలేదు. ఉనికిలో ఉన్న పార్టీలు కె.ఎం.టితో పోటీచేసే శక్తి కలిగినవి కాకపోవడం ప్రజాస్వామ్య ఎన్నికలు జరగడానికి అవరోధంగా నిలిచాయి. 1970-1990 మధ్యకాలంలో తైవాన్ సంస్కరణలను మరియు సాంఘిక మార్పులను చేయడం వలన తైవాన్ కు ప్రజాస్వామ్య అంతస్థు తీసుకువచ్చింది. 1979 లో కావోహ్సియుంగ్ సందర్భంలో స్వాతంత్రానికి ముందే చేసిన స్వాతంత్ర ప్రకటన తరువాత ఆధిపత్యం చేత అణిచివేయబడినా ప్రస్థుతం ఈ రోజు మానన హక్కుల దినంగా జరుపుకొనబడుతుంది.
 
=== స్వాతంత్ర్యం ===
=== స్వాతంత్రం ===
[[File:Chiang Kai-shek memorial amk.jpg|thumb| Chiang Kai-shek Memorial Hall]]
 
2007 సెప్టెంబర్ 30న డి.పి.పి తైవాన్ చైనాకు అతీతంగా స్వర్వస్వతంత్ర దేశంగా గుర్తించబడాలని తీరర్మానం చేసింది. తమదేశం ముందులా రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా సాధారణంగా పిలువబడుతున్న తైవాన్ దేశంగా గుర్తించబడాలని తీర్మానంలో పేర్కొన్నది.
 
కె.ఎం.టి 2008 నాటి ఎన్నికలలో లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యను అధికం చేసింది. కె.ఎం.టి ప్రతిపాదించిన మా యింగ్ - జియో చైనా అధ్యక్షుడిగా పోటీ చేసి విజయంసాఫ్హించాడు.
 
== భౌగీళికం ==
[[File:Taiwan NASA Terra MODIS 23791.jpg|thumb|right|upright|Taiwan is mostly mountainous in the east, with gently sloping plains in the west. The [[Penghu Islands]] are west of the main island.]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/886286" నుండి వెలికితీశారు