"శిల్పా శిరోద్కర్" కూర్పుల మధ్య తేడాలు

(+వర్గం)
{{మొలక}}
{{Infobox person
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబందించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు.
| name = శిల్పా శిరోద్కర్
తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్.టి.రామారావు]].
|birth_name=శిల్పా శిరోద్కర్
 
| image =
ఈ హీరోయిన్ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], మన సూపర్ స్టార్, ప్రిన్స్ [[మహేశ్ ‌బాబు]], [[ఐశ్వర్య రాయ్ బచ్చన్]], [[సుష్మిత సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
| birth_date = {{birth date and age|mf=yes|1969|11|20}}
 
| years_active = 1989 - 2000
 
| spouse = అపరేష్ రంజిత్<small> (2000 - ఇప్పటివరకు)</small><ref name=marriage>{{cite web|title=Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai|url=http://www.tribuneindia.com/2000/20000711/nation.htm|publisher=''Tribune India''|date=11 July 2000|accessdate=20 May 2011}}</ref>
 
| website =
| notable role =
| occupation = నటి
}}
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబందించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు.తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు. మరియు నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]] ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
*[[బ్రహ్మ]]
==మూలాలు==
<references/>
==బయటి లంకెలు==
*{{imdb name|id=0794364|}}
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/886345" నుండి వెలికితీశారు