వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

→‎paramesh: కొత్త విభాగం
పంక్తి 148:
 
:: బ్లాగులకన్నా వికీపీడియా అత్య్త్తమం. ఇందులో సందేహం లేదు. వికీపీడియా విఙానాన్ని ముందు తరాలకు తీసుకు పోతుంది. వాస్తవంగా దిన, వార, మాస, పక్ష పత్రికకన్నా వికీపీడియా మేలైనది. వికీపీడియాలోని విషయాలు కొన్ని మార్పులకు లోనైనా చిరకాలం నిలిచి ఉంటాయి. అత్యధికులకు అందుబాటులో ఉండడమే కాక వికీపీడియాలోని విషయాలకు విశ్వసనీయత అధికం. వాస్తవం, విఙానం, ప్రపంచం నలుమూలలా అందుబాటులో ఉండడం, చిరకాలం నిలిచి ఉండడం, నిత్యనూతనంగా మార్పులు జరగడం, విశ్వసనీయత , ఎవరైనా వ్రాయగలగడం మొదలైన అనుకూలత మరే మాధ్యంలో ఉండవన్నత నా అభిప్రాయం. ఇది వికీపీడియన్లు అందరూ దాదాపు అర్ధం చేసుకున్న విషయాలే. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 13:58, 3 జూన్ 2013 (UTC)
 
== paramesh ==
 
కాన్ చేసినవి తెలుగు వికిపీడియాలో దస్త్రం ఎక్కింపు ద్వారా చేర్చి ఆ ముఖచిత్రాన్ని సంబంధించిన వ్యాసంలొ చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 04:23, 20 మే 2013 (UTC)
 
ఆయా పుస్తకపు/గ్రంథపు వ్యాసంలో భాగంగా ఆ ఫోటులు అమర్చవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:26, 20 మే 2013 (UTC)
 
పురాణాలు/ప్రబంధాలు/ గాథలు మొ॥. వికీసౌర్స్‌లో చేర్చవచ్చు. ఆ పుస్తకాల కవర్ పేజీలు ఫుటోలు ఆయా పేజీలలో చేర్చ