పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
సోమనాథుడు బసవ పురాణంలో కూడ కళలను గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలో కోలాటము, గొండ్లి, పేరణీ మొదలైన దేశి రూపాలను పేర్కొన్నాడు.
జాతిగీతాలైన ఆనంగీతాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ పురప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన వుంది. ఇది సౌరాష్ట్ర నర్తనాచార్యుల సాంప్రాదాయాను సారంగా నర్తించినట్లుంది.
 
ఇంకా పూర్వ సంగీతం, తెర తీయడం, దేశీ లాస్యంగాలు, ముహరసం, సౌష్ఠవం, లలి, భావం, ధూకళి, ఝుంకళి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడ వుంది. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలను ఎన్నింటినో పొందుపరిచాడని వి. రాఘవన్ గారు ''తెలుగు సంస్కృతి '' లో ఉదాహరించారు.