పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
;మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, కాకతీయ యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణంలొను, పండితారాధ్యచరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.
 
==;బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు:==
 
సోమనాథుని కాలానికి ముందే తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాశిపదాలు, వాలేశు పదాలు, వేన్నెలపదాలు మొదలైన వెన్నో ఆచరణలో వుండేవి. కాని, ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యంలో విద్యా ప్రచారానికి అవకశాలు చాల వరకు తగ్గిపోయాయి. ప్రజల్లో ఎక్కువమంది పాటలకే ప్రాముఖ్యమిచ్చినట్లు బసవపురాణంలో ఈ క్రింది విధంగా ఉదహరించ బడింది.
పంక్తి 20:
శియాలు చరితను పాటలుగా గట్టి పాడటమే గాక, ఆ కాలంలో నాటక ప్రదర్శనాలు కూడ జరిగినట్లు పై ఉదాహరణల వల్ల తెలుస్తూ వుంది.
 
==;పండితారాద్య చరిత్రలో ప్రజాకళారూపాలు:==
 
ఆ నాటి త్లుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబందించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాద్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబందించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయన నృత్తరత్నావళి లో వర్ణించినట్లు జానపద నృత్యాలను కూడ వర్ణించాడు.
పంక్తి 26:
ఈ గ్రంధంలో సోమనాథుడు శ్రీసైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదాహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంద మున్నట్లు కనబడుతూ వుంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ వృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.
 
==;ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు:==
 
ప్రమథపురాతన వటిచరిత్రములు - గ్రమమొంద బహునాటకము లాడు వారు, లలితాంగ రసకళాలంకారరేఖ - లలవడ బహురూప మాడేడువారు, గరణముల్, మొరవణుల్ గతులు చిత్రములు - నరుదుగ వెడ్డంగ మాడెడు వారు.
పంక్తి 61:
దేశిలాస్యాంగాలను వర్ణిచిన సోమనాథుడు వివిదాంగాల పట్టిఅనిచ్చాడు. హంస, నెమలి, పాము, ఎద్దు, కోతి, మేక్ద మొదలైన పక్షుల, మృగాల వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పట్టిక నిచ్చారు.
 
==;బసవపురాణంలో జానపద కళలు"==
 
సోమనాథుడు బసవ పురాణంలో కూడ కళలను గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలో కోలాటము, గొండ్లి, పేరణీ మొదలైన దేశి రూపాలను పేర్కొన్నాడు.