కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==;జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని:==
 
కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను. నృత్యాలంటే జాయనకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ వృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియజేశారు ఒక వ్యాసంలో. దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈ అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాతముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు. జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయపయందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ.శ. 1253 -- 54 ప్రాంతంలో పూర్తి చేశాడు.
కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను.
 
నృత్యాలంటే జాయనకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ వృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియజేశారు ఒక వ్యాసంలో.
 
దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈ అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాతముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు.
 
జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయపయందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ.శ. 1253 -- 54 ప్రాంతంలో పూర్తి చేశాడు.
 
==;నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన:==
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు