"వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం" కూర్పుల మధ్య తేడాలు

 
==నివేదిక==
ఈనెల తెవికీ సమావేశంకి 12 మంది హాజరయ్యారు. కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ముందు అందరూ పరిచయం చేసుకున్నారు. ఊలపల్లి సాంబశివరావు గారు, శ్రీనివాస శర్మ మరియు పోతన తెలుగు భాగవతం గణాంకాల గురించి; వెబ్ సైటు మరియు వికీపీడియా లకు మధ్య తేడాలు మొదలైన చాలా విషయాల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. వారి మనసులోని అన్ని సందేహాల్ని మేము నివృత్తి చేశాము. తర్వాత విష్ణువర్ధన్ కాపీరైటు హక్కులు - వికీపీడియా గురించి చాలా సులభశైలిలో అందరికీ వివరించారు. కొత్తగా వచ్చిన శాంతిశ్రీ మరియు అక్కచెల్లెల్లు వారి అభిలాషల గురించి చెప్పారు. భాస్కరనాయుడు గారు విక్షనరీలో జరుగుతున్న విషయాలు తెలియజేశారు. తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు అభివృద్ధి; ఇంకా ముందుకు తీసుకొని వెళ్లాలను రాజశెఖర్ చెప్పారు.
 
== సమావేశంలో పాల్గొన్నవారు==
# [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్ ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/886808" నుండి వెలికితీశారు