వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==నివేదిక==
ఈనెల తెవికీ సమావేశంకి 12 మంది హాజరయ్యారు. కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ముందు అందరూ పరిచయం చేసుకున్నారు. ఊలపల్లి సాంబశివరావు గారు, శ్రీనివాస శర్మ మరియు వెంకటకణాధ పోతన తెలుగు భాగవతం గణాంకాల గురించి; వెబ్ సైటు మరియు వికీపీడియా లకు మధ్య తేడాలు మొదలైన చాలా విషయాల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. వారి మనసులోని అన్ని సందేహాల్ని మేము నివృత్తి చేశాము. వారినుండి ఓకె అయినతర్వాత భాగవతాన్ని వికీలోకి చేర్చడం మొదలౌపెడతా,ఇ/ తర్వాత విష్ణువర్ధన్ కాపీరైటు హక్కులు - వికీపీడియా గురించి చాలా సులభశైలిలో అందరికీ వివరించారు. కొత్తగా వచ్చిన శాంతిశ్రీఉషారాణి మరియు శాంతిశ్రీ అక్కచెల్లెల్లు వారి అభిలాషల గురించి చెప్పారు. భాస్కరనాయుడు గారు విక్షనరీలో జరుగుతున్న విషయాలు తెలియజేశారు. తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు అభివృద్ధి; ఇంకా ముందుకు తీసుకొని వెళ్లాలను రాజశెఖర్ చెప్పారు. విద్యా ఉపాధి ప్రాజెక్టులో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలో ఇప్పుడే కొద్దిమంది రచనలు చేయడం మొదలుపెట్టడం వలన అవసరమైతే తేదీలను పొడిగిస్తే బాగుంటుందని అనుకున్నాము. కష్యప్ గారు ఉపాధ్యాయులతో ఒక శిక్షణ శిబిరం/ అకాడమి నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రణయ్‌రాజ్ నాటకరంగ ప్రముఖుల వ్యాసాల్ని చేర్చడం తిరిగి మొదలుపెడతానన్నారు. సమావేశం 2 గంటలకు మద్యాహ్మ భోజనంతో ముగించాము.
 
== సమావేశంలో పాల్గొన్నవారు==