డౄపల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 47 interwiki links, now provided by Wikidata on d:q170855 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''డౄపల్''' స్వేచ్ఛా లైసెన్స్ తో పంపిణీ అయ్యే PHP లో రాయబడిన కంటెంట్ నిర్వహణా ఫ్రేంవర్క్. ఇది గ్నూజీపీఎల్ ద్వారా అందుబాటులో ఉంది. కనీసం 2.1% జాలగూళ్ళు ఈ ఫ్రేంవర్క్ ను ఆధారం చేసుకొని రూపొందించినవి. వీటీలో వ్యక్తిగత బ్లాగులు మొదలు వ్యాపారపరమయిన జాలగూళ్ళు, రాజకీయ మరియు ప్రభుత్వ జాలగూళ్ళు(whitehouse.gov మరియు data.gov.uk తో సహా) మొ॥ ఉన్నాయి. నాలెడ్జ్ మేనేజ్మెంట్(విజ్ఞాన నిర్వహణ) మరియు వాణిజ్య సహకారానికి కూడా డౄపల్ ను వాడుతున్నారు.
'''డౄపల్''' ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం.
 
[[దస్త్రం:Druplicon.vector.svg|thumbnail|డౄపల్ చిహ్నం]]
డౄపల్ ప్రామాణిక విడుదలను డౄపల్ కోర్ అంటారు. జూమ్లా, మూడుల్, కేక్‍పీహెచ్పీ, లాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం తరహాలోనే డౄపల్ కోర్ లో కనిష్టంగా వసరమయ్యే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఈ ప్రాథమిక అంశాలు : వాడుకరి ఖాతా నమోదు మరియు నిర్వహణ, మెనూ నిర్వహణ, RSS ఫీడ్ల నిర్వహణ, పేజీ లేఅవుటు మార్పు-చేర్పులు, మరియు వ్యవస్థ నిర్వహణ. డౄపల్ కోర్ ను స్థాపించిన వెంటనే ఒక చిన్నపాటి జాలగూడుగా, లేదా ఒకరూ లేక అనేక మంది కలిసి నిర్వహించే బ్లాగుగా, అంతర్జాల చర్చావేదికగా, లేదా ఒక సంఘపు వెబ్సైటు గా వాడుకోవచ్చు.
ఇది ఒక జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద PHP లో రాసిన మరియు ఉచిత పంపిణీ మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ నిర్వహణా ఫ్రేమ్వర్క్ ప్రపంచవ్యాప్తంగా కనీసం 2.1% ఉపయోగిస్తారు. వ్యక్తిగత బ్లాగులు నుండి కార్పొరేట్, రాజకీయ, మరియు whitehouse.gov మరియు data.gov.uk. సహా ప్రభుత్వ సైట్లు వరకు ఉపయోగిస్తారు ఇది ఒక నాలెడ్జ్ మేనేజ్మెంట్ మరియు వ్యాపార సహకారం.--<br /><br />
జనవరి 2013 నాటికి 20,100 ఉచిత డౄపల్ ఉపకరణాలు(వీటిని మాడ్యూల్స్ అంటారు) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి డౄపల్ పనితనాన్ని హెచ్చించవచ్చు, మనకు అవసమయిన రీతిలో మలుచుకోవచ్చు. ఈ సదుపాయం వల్లనే డౄపల్ ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంగా కాక ఒక కంటెంట్ మేనేజ్మెంట్ ఫ్రేంవర్క్ గా గుర్తింపు పొందింది. డౄపల్ ని వెబ్ అప్లికేషన్ ఫ్రేంవర్క్ గా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే అందుకు కావాల్సిన అంశాలన్నీ డౄపల్ లో కలవు.
డౄపల్ కోర్ అని పిలుస్తారు డౄపల్, యొక్క ప్రామాణిక విడుదల విషయ నిర్వహణ వ్యవస్థలు సాధారణంగా ప్రాథమిక లక్షణాలు కలిగి ఉంది. ఈ వినియోగదారు ఖాతా నమోదు మరియు నిర్వహణ, మెను నిర్వహణ, RSS ఫీడ్లు, పేజీ లేఅవుట్ అనుకూలీకరణకు, మరియు వ్యవస్థ పరిపాలన ఉన్నాయి. డౄపల్ కోర్ సంస్థాపన ఒక brochureware వెబ్ సైట్, ఒక సింగిల్ లేదా బహుళ యూజర్ బ్లాగు, ఒక ఇంటర్నెట్ ఫోరమ్, లేదా సృష్టించిన విషయం అందించే ఒక కమ్యూనిటీ వెబ్ సైట్ ఉపయోగిస్తారు.
డౄపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పిటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు.
 
డౄపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల(ఆడించగల)వెబ్ సర్వర్(అపాచీ,ఐఐఎస్,లైట్‍టీపీడీ,హయావత,చెరోకీ లేదా ఇంజన్‍ఎక్స్) మరియు విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ(మైసీక్వెల్, మాంగోడీబీ,మారియాడీబీ,పోస్ట్‍గ్రెసీక్వెల్,సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డౄపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై , ఇంకా డౄపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.
== బయటి లంకెలు ==
* [http://drupal.org/ డౄపల్ అధికారిక జాల గూడు]
"https://te.wikipedia.org/wiki/డౄపల్" నుండి వెలికితీశారు