కుమార్ సానూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''కుమార్ సానూ''' గా ప్రసిద్ధికెక్కిన 'కేదార్ నాథ్ భట్టాచార్జీ' (1990 నుంచి 1995 వరకు) వరుసగా 5 సంవత్సరాలు [[ఫిలింఫేర్]] బహుమతులు గెలుచుకున్న ఒక ప్రముఖ [[భారతీయ]] గాయకుడు. ఈయన [[కలకత్తా]] లో 23 సెప్టెంబర్ 1957 న జన్మించారు. 2009 లో భారత ప్రభుత్వం ఈయనకు [[పద్మశ్రీ]] పురస్కారాన్ని అందజేసింది.
<ref>{{cite web |url=http://www.culturalindia.net/indian-music/indian-singers/kumar-sanu.html|title=Kumar Sanu biography|accessdate=2012-09-21}}</ref>
 
==తొలి దశ==
కుమార్ సానూ బెంగాళీ కుళీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పసుపతి భట్టాచార్య గాత్రసంగీత విద్వాంసుడు మరియు సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సానూకు గాత్రంలో మరియు తబలాలో శిక్షణ ఇచ్చాడు.
[[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి [[వాణిజ్యశాస్త్రం]]లో డిగ్రీ పూర్తిచేసి సానూ 1979లో సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించి అనేక షోలలో మరియు రెస్టారెంట్లలో ప్రదర్శనలిచ్చాడు. ఈయన తన గాత్ర శైలిలో [[కిషోర్ కుమార్]] ను అనుకరించే ప్రయత్నం చేసేవాడు.<ref name="geocities">{{cite web|title=Detailed biography of Kumar Sanu|url=http://www.geocities.ws/kumarsanulovers/lifeofks.html|accessdate=11 November 2011}}</ref> Later, he developed his own singing style.<ref name="geocities"/>
 
==వృత్తి విశేషాలు==
Line 30 ⟶ 34:
 
==సంప్రతింపులు==
{{మూలాలజాబితా}}
{{reflist}}
 
== Other websites ==
"https://te.wikipedia.org/wiki/కుమార్_సానూ" నుండి వెలికితీశారు