కుమార్ సానూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
==తొలి దశ==
కుమార్ సానూ బెంగాళీ కుళీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి పసుపతి భట్టాచార్య గాత్రసంగీత విద్వాంసుడు మరియు సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సానూకు గాత్రంలో మరియు తబలాలో శిక్షణ ఇచ్చాడు.
[[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి [[వాణిజ్యశాస్త్రం]]లో డిగ్రీ పూర్తిచేసి సానూ 1979లో సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించి అనేక షోలలో మరియు రెస్టారెంట్లలో ప్రదర్శనలిచ్చాడు. ఈయన తన గాత్ర శైలిలో [[కిషోర్ కుమార్]] ను అనుకరించే ప్రయత్నం చేసేవాడు.<ref name="geocities">{{cite web|title=Detailed biography of Kumar Sanu|url=http://www.geocities.ws/kumarsanulovers/lifeofks.html|accessdate=11 November 2011}}</ref> Later, heతర్వాత developedదశలో, hisతనదైన ownప్రత్యేక singingశైలిని styleవృద్ధిచేసుకున్నాడు.<ref name="geocities"/>
 
==వృత్తి విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కుమార్_సానూ" నుండి వెలికితీశారు