పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పులిపాటి వెంకటేశ్వర్లు''' తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులైన పులిపాటి వెంకటేశ్వర్లు గారు గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.
 
== రంగస్థల ప్రవేశం, ప్రస్థానం ==
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. [[స్థానం నరసింహారావు]], [[బందా కనకలింగేశ్వర్కనకలింగేశ్వర రావు]], [[బళ్ళారి రాఘవ]] వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.
 
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, భరతుడు, నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో[[చింతామణి]]లో భవానీ శంకరుడు, [[హరిశ్చంద్ర]] లో నక్షత్రకుడు,సారంగధరలో [[సారంగధర]]లో సుబుద్ధి, [[పాశుపతాస్త్రం]] లో నారదుడు గా నటించారు. [[మోహినీ రుక్మాంగద]], [[సతీ తులసి]], [[చంద్రహాస]], [[తల్లిప్రేమ]], [[విష్ణుమాయ]] చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది. 1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.
 
[[వర్గం:1890 జననాలు]]