కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  15 సంవత్సరాల క్రితం
చి
Corrected "kolavEnu"
(కోవెలమూడి సూర్యప్రకాశరావు)
 
చి (Corrected "kolavEnu")
{{మొలక}}
కోవెలమూడి సూర్యప్రకాశరావు తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒక్కరు. 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కొలవెన్ను[[కొలవేను]] లో జన్మించారు. ఇతని పుత్రుడు [[కె.రాఘవేంద్రరావు]] కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన [[ప్రేమనగర్]] సినిమా పెద్ద విజయం సాధించింది. 1994 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు [[రఘుపతి వెంకయ్య]] అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన 1996 సంవత్సరంలో మరణించారు.
==నటించిన సినిమాలు==
# [[అపవాదు]] (1941)
1,367

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/88726" నుండి వెలికితీశారు