చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
{{location map~|India|label=[[రామేశ్వరం]]|position=left|lat=9.28|long=79.3}}
}}
{{Char Dham}}
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్‌ ధామ్‌ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
==చరిత్ర==
Line 10 ⟶ 11:
==పుణ్యక్షేత్రాలు==
===బద్రీనాధ్ ఆలయం===
[[File:Badrinath temple.jpg|right|thumb|[[m:en:Badrinath Temple|బద్రీనాధ్ ఆలయం]], [[బద్రీనాధ్]]]]
ఈ ఆలయం [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో [[అలకనంద]] నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము [[Nilkantha (mountain)|నీలకంఠ]] పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉన్నది.
===ద్వారకానాధీశ ఆలయం===
===పూరీ జగన్నాధ ఆలయం===
===రామనాధస్వామి ఆలయం===
 
{{Char Dham}}
[[వర్గం:హిందూ మతం]]
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు