చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
===బద్రీనాధ్ ఆలయం===
[[File:Badrinath temple.jpg|right|thumb|[[m:en:Badrinath Temple|బద్రీనాధ్ ఆలయం]], [[బద్రీనాధ్]]]]
ఈ ఆలయం [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో [[అలకనంద]] నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము [[m:en:Nilkantha (mountain)|నీలకంఠ]] పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉన్నది.
===ద్వారకానాధీశ ఆలయం===
[[File:Dwarkadheesh temple.jpg|thumb|[[m:en:Dwarakadheesh Temple|ద్వారకానాధీశ ఆలయం=]], [[ద్వారక]]]]
ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన [[గుజరాత్]] రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం యొక్క నామను '''ద్వార్ ''' (వాకిలి) అనే సంస్కృత పదము నుండి జనించినది. ఈ నగరం [[m:en:Gomti |గోమతి]] నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే [[m:en:Gulf of Kutch|కచ్ సింధుశాఖ]] వద్ద స్థాపితమైనది. ఈ గోమతి నది, [[గంగా నది]] కి ఉపనది అయిన గోమతి నది, ఒక్కటి కావు.
===పూరీ జగన్నాధ ఆలయం===
===రామనాధస్వామి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు