చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
===రామనాధస్వామి ఆలయం===
[[File:Rameswaram Gopuram.jpg|right|thumb|[[m:en:Ramanathaswamy Temple|రామనాధస్వామి దేవాళయము]], [[రామేశ్వరము]]]]
 
[[రామేశ్వరము]] భారతదేశ దక్షిణాన [[తమిళనాడు]] రాష్ట్రంలో ఉన్నది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగమైన [[m:en:Gulf of Mannar|మున్నార్ సింధుశాఖ]] వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం [[శ్రీరాముడు]] ఈ ప్రదేశము నుండే [[రామసేతు]] నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన దేవాళయము. [[శ్రీరాముడు]] ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి..
[[వర్గం:హిందూ మతం]]
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు