కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
==;కోలాటాల కోలాహం:==
 
కాముని పున్నమి సందర్భంలో తెలంగాణా అంతటా జరగక పోయినా ముఖ్యంగా హైదరాబాదు, సికిందరాబాదు, వరంగల్లు మొదలైన నగరాలలో వసంతాలు జరుగుతూ వుంటాయి. పల్లె ప్రాంతాలలో రకరకాల వినోదాలతో ఆట పాటలతో ఈ వుత్సవాలు జరుగుతాయి. కాముని పున్నమి సందర్భంలో వెన్నెల పాటలు, అల్లో నేరేళ్ళు, కోలాటపు పాటల్నీ, జాజర పాటల్నీ స్త్రీలు పాడుతూ వుంటే పురుషులు కోలాటాల్ని ప్రదర్శించే వారు. ఈ కోలాటాన్ని స్త్రీలు, పురుషులూ ప్రదర్శించినా పురుషుల కోలాటం వుధృతంగా వుంటే స్త్రీల కోలాటం లాలిత్యంగా వుంటుంది. కోలాటపు చిరుతల్ని కోల లంటారు. ఒక్కొక్కరూ రెండేసి చిరుతల్ని రెండు చేతులా ధరించి ఒకరి కొకరు లయ ప్రకారం అడుగుల ననుసరించి ఆయా పాఆటల గమకాల మేరకు ఒకడు ప్రధానుడై పాట పాడితే మిగతా బృందం వారందరూ అతనిని అనుసరిస్తారు. ఆంధ్ర దేశంలో కోలాటాల ప్రభావం ఎంత ఎక్కువగా వుందో తెలంగాణా అంతటా కూడా అంత ప్రచారంలో వున్నాయి. కోలాటపు పాటలు ఎక్కువగా సంవాదం రూపంలోనూ, శృంగార అరస ప్రధానాలుగాను వుంటాయి. మరి కొన్ని పచ్చి శృంగారంతొ నిండి వుంటయి. స్త్రీల కోలాటపు పాటల్లో గోపికలు, చిలిపి కృష్ణుని దుందుడుకు చేష్టలకు సంబంధించి వుంటాయి. కోలాఅటాన్ని గూర్చి కోలాటం శీర్షికలో వివరంగా చర్చించ బడింది.
కాముని పున్నమి సందర్భంలో తెలంగాణా అంతటా జరగక పోయినా ముఖ్యంగా హైదరాబాదు, సికిందరాబాదు, వరంగల్లు మొదలైన నగరాలలో వసంతాలు జరుగుతూ వుంటాయి. పల్లె ప్రాంతాలలో రకరకాల వినోదాలతో ఆట పాటలతో ఈ వుత్సవాలు జరుగుతాయి.
 
కాముని పున్నమి సందర్భంలో వెన్నెల పాటలు, అల్లో నేరేళ్ళు, కోలాటపు పాటల్నీ, జాజర పాటల్నీ స్త్రీలు పాడుతూ వుంటే పురుషులు కోలాటాల్ని ప్రదర్శించే వారు. ఈ కోలాటాన్ని స్త్రీలు, పురుషులూ ప్రదర్శించినా పురుషుల కోలాటం వుధృతంగా వుంటే స్త్రీల కోలాటం లాలిత్యంగా వుంటుంది.
 
కోలాటపు చిరుతల్ని కోల లంటారు. ఒక్కొక్కరూ రెండేసి చిరుతల్ని రెండు చేతులా ధరించి ఒకరి కొకరు లయ ప్రకారం అడుగుల ననుసరించి ఆయా పాఆటల గమకాల మేరకు ఒకడు ప్రధానుడై పాట పాడితే మిగతా బృందం వారందరూ అతనిని అనుసరిస్తారు.
 
ఆంధ్ర దేశంలో కోలాటాల ప్రభావం ఎంత ఎక్కువగా వుందో తెలంగాణా అంతటా కూడా అంత ప్రచారంలో వున్నాయి. కోలాటపు పాటలు ఎక్కువగా సంవాదం రూపంలోనూ, శృంగార అరస ప్రధానాలుగాను వుంటాయి. మరి కొన్ని పచ్చి శృంగారంతొ నిండి వుంటయి. స్త్రీల కోలాటపు పాటల్లో గోపికలు, చిలిపి కృష్ణుని దుందుడుకు చేష్టలకు సంబంధించి వుంటాయి. కోలాఅటాన్ని గూర్చి కోలాటం శీర్షికలో వివరంగా చర్చించ బడింది.