కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
తెలంగాణా గ్రామీణ ప్రజలకు కాము పౌర్ణమి అనందదాయకమైన పండుగ. వెన్నెల రాత్రులలో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకామూడు రోజులుందనగానే ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభ మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణా లోనె కాక భారత దేశమంతటా, ముఖ్యంగా
ఉత్తర హిందూస్థానంలో హోళీ పండుగ రూపంలో జరుగుతుంది. రరుసావరుసా వావీ లేకుండా ఒకరి మీద మరొకరు వసంతాలు విరజిమ్ముకుంటూ, ఒడలు మరచి తన్యయత్వంలో ఈ వినోదాలను జరుపుకుంటారు. కులభేదాలు, వైషమ్యాలూ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేద భావం లేకుండా ఈ వినోదాలు ఎంతో అన్యోన్యంగా సాగుతారి. ఆంధ్ర దేశంలో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహానంతరం కంకణాలు విప్పే రోజున ఏంతో ఉల్లాసంగా జరుగుతాయి.
 
==;ఊరంతా వసంత వేడుకలు:==