కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 10:
==;కోలాటాల కోలాహం:==
కాముని పున్నమి సందర్భంలో తెలంగాణా అంతటా జరగక పోయినా ముఖ్యంగా హైదరాబాదు, సికిందరాబాదు, వరంగల్లు మొదలైన నగరాలలో వసంతాలు జరుగుతూ వుంటాయి. పల్లె ప్రాంతాలలో రకరకాల వినోదాలతో ఆట పాటలతో ఈ వుత్సవాలు జరుగుతాయి. కాముని పున్నమి సందర్భంలో వెన్నెల పాటలు, అల్లో నేరేళ్ళు, కోలాటపు పాటల్నీ, జాజర పాటల్నీ స్త్రీలు పాడుతూ వుంటే పురుషులు కోలాటాల్ని ప్రదర్శించే వారు. ఈ కోలాటాన్ని స్త్రీలు, పురుషులూ ప్రదర్శించినా పురుషుల కోలాటం వుధృతంగా వుంటే స్త్రీల కోలాటం లాలిత్యంగా వుంటుంది. కోలాటపు చిరుతల్ని కోల లంటారు. ఒక్కొక్కరూ రెండేసి చిరుతల్ని రెండు చేతులా ధరించి ఒకరి కొకరు లయ ప్రకారం అడుగుల ననుసరించి ఆయా
|