అనాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
''అనానాస్ సటైవస్''
}}
[[దస్త్రం:Anaasa kaayalu..JPG|250px|right|thumb|అనాస కాయలు]]
'''అనాస''' లేదా '''పైనాపిల్''' ([[ఆంగ్లం]]: '''Pineapple''') ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును.
 
ఇది [[దక్షిణ అమెరికా]]లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో [[హవాయి]] రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు. [[భారతదేశం]]లో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ ను పండిస్తారు.
 
పంక్తి 32:
* పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది. అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరేచనం సాఫీగా అవుతుంది.
* అనాస [[పండు]]ను కోసుకొని తింటారు. దీనినుండి తీసిన రసం [[పానీయం]]గా త్రాగుతారు.
'''==పోషక విలువలు'''==
* నీరు................ 87.8 గ్రా (ప్రతి వంద గ్రాములకు)
* ప్రోటీన్ 0.4 "
* కొవ్వు 0.1
* పిండి పదార్తం: 10.8 "
* కాల్షియం: 20 మి.గ్రా
* పాస్పరస్ 9 "
* ఇనుము 2.4 "
* సోడియం 34.7 "
* పొటాసియం 37 ''
* మాంగనీస్ 0.56 ''
* కెరోటిన్ 18 మైక్రో.గ్రా,
* శక్తి: 46 కిలో కాలరీలు.
 
==గర్భవిచ్ఛిత్తి==
పంక్తి 50:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* 24, ఆగస్టు, 2008 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...
==యితర లింకులు==
 
 
 
[[వర్గం:పండ్లు]]
"https://te.wikipedia.org/wiki/అనాస" నుండి వెలికితీశారు