ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]': Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. పులియబెట్టే ప్రక్రియలో పప్పు మరియు బియ్యంలోని స్టార్చ్ శరీరం జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విఛ్ఛిన్నంవిచ్ఛిన్నం చెందుతుంది.
 
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి [[చట్నీ]] లేదా [[సాంబారు]] లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.{{Fact|date=June 2009}}<ref>http://completewellbeing.com/article/the-light-list/</ref>
 
==పుట్టు పూర్వోత్తరాలు==
Line 23 ⟶ 22:
 
==మూలములు==
{{మూలాలజాబితా}}
*ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)
 
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు