వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

చి Namespace changes
పంక్తి 16:
 
==నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?==
:నిర్వాహకులు ఒకరినొకరు గమనిస్తూ వుంటారు; ఒక నిర్వాహకుని యొక్క దాదాపు అన్ని అధికారాలు కూడా మ్రో నిర్వాహకుడు కత్తిరించవచ్చు (ఇన్చ్లుదిన [[Special:Log/delete|పేజీల తొలగింపు]], [[Wikipedia:Protection policy|తాళాలు]], [[Special:Ipblocklist|ఐ పి నిషేధాలు]] తో సహా. కానీ ప్రస్తుతానికి ఎగుమతి చేసిన ఫైళ్ళను తొలగించే అధికారం ఈ జాబితాలో లేదు). [[Wikipedia:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘం]] కి కూడా నిర్వాహకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం వుంది, ఎన్నో సార్లు అలా చేసారు కూడా. తప్పనిసరైనపుడు, అరుదుగా [[వికీమీడియా]] ట్రస్టీల బోర్డు రంగంలోకి దిగుతుంది. ఏదేమైనా, మీకు [[MeatBall:RightToFork|వాడేసుకునే హక్కూ]], వద్దనుకుంటే[[MeatBall:RightToLeave|వెళ్ళిపోయే హక్కు]] వున్నాయి.
 
==ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?==