భాగవతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==;కూచిపూడి వారసులే కోటకొండ భాగవతుల==
 
భర్త నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచి పూడి కన్న ప్రథములు పోతక మూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు. శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళాపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపు వారనీ తెలుస్తూంది. దీనిని బట్టి భాగవత కళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూ వుంది.
 
శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళాపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపు వారనీ తెలుస్తూంది. దీనిని బట్టి భాగవత కళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూ వుంది.
 
==భాగవత కళ, నావాబుల ఆదరణ==
Line 25 ⟶ 23:
సిద్ధేద్ర హోగి పేరు నిలబెట్టిన వారు చల్లావాఅరు. ఈ మధ్య కీర్తి శేషులైన భరత శాస్స్త్రం లక్ష్మీ నారాయణ శాస్త్రి, వారిలో తొమ్మిదవ తరానికి చెందిన వారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్య కళా విశారదులు. భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ క్షేత్రయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించడంలో దిట్ట. నృత్య విధ్యల్లోనే గాక, సఆంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ ప్రతిభ గడించారు. నృత్య రీతిలో వీరి బాణీకీ, కూచిపూడి వారి బాణీకీ అడుగుల క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ తేడా వున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచేత జరుప బడిన కూచిపూడి నాత్య సదస్సులో వివరించారు. వీరి కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అఖిల భారత సంగీత నాటక అకాడమీవారు టేపు రికార్డు చేశారు. వారి సాంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా పోయింది.
 
కోట కొండలో ఈ నాఅటికీనాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు.
"https://te.wikipedia.org/wiki/భాగవతులు" నుండి వెలికితీశారు