శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దుశ్చర్యల తిరుగుసేత
పంక్తి 18:
 
==కులము==
శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ<ref>[http://books.google.com/books?id=r-ffeWmj2JUC&pg=PA88&dq=krishnadevaraya+balija#v=onepage&q=krishnadevaraya%20balija&f=false Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh By A. Vijaya Kumari]</ref>,<ref>[http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/aug/13/edit/13edit4&more=2010/aug/13/edit/editpagemain1&date=8/13/2010 రాయలు బోయ వాడే! - గుంతలగారి శ్రీ నివాసులు, ఆంధ్ర జ్యోతి తెలుగు దినపత్రిక, ఆగస్టు13, 2010]</ref> కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు<ref>సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref> <ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - తిరుమలాంబ</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919 </ref> అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు
 
==సమకాలీన సంస్కృతిలో==
పంక్తి 43:
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
[[వర్గం:ప్రాచీన తెలుగు కవులు]]
 
{{రాయల యుగం}}