నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1927 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
 
==నటనా జీవితం==
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1950లో1943లో తన పదహారేళ్ల వయసులో '[[గరుడ గర్వభంగం]]' సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[నందమూరి తారక రామారావు|ఎన్.టీ రామారావు‌]], [[అక్కినేని]], [[యస్వీఆర్]] ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[వెంకటేష్]] వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. [[మయూరి]], [[సీతారామరాజు]] సినిమాలకు నంది, అవార్డులను అందుకున్నారు.
 
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. ''[[స్నేహం కోసం]]'' చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ''[[ప్రేమకు ఆహ్వానం]]''. కు ఒప్పించాడు.
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు