"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ఎయిర్సెల్ మరియు ఎయిర్టెల్ వినియోగదారులు మొబైల లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షించవచ్చు. వివరాలకు [http://blog.wikimedia.org/2013/07/25/aircel-partnership-brings-wikipedia-zero-to-india/ ఎయిర్సెల్ ప్రకటన] మరియు [http://www.airtel.in/free-zone/ ఎయిర్టెల్ వెబ్ పేజీ] చూడండి. తెలుగులో వివరాలకు [http://teluginux.blogspot.in/2013/07/blog-post.html నా తెలుగు బ్లాగుపోస్ట్] కూడ చూడవచ్చు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:40, 26 జూలై 2013 (UTC)
:*దీనిగురించి బేనర్ ప్రకటన వారంరోజులు చేస్తే ఎలావుంటుంది. స్పందించడి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:40, 26 జూలై 2013 (UTC)
 
== పంచాయితీ ఎలక్షన్లు ఒక స్వర్ణావకాశం - తెవికీ పవర్ లోకానికి చాటటానికి. ==
 
2013 పంచాయితీ ఎలక్షన్లు ఈ నెలాఖరుకు అయిపోతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల, నిజంగా ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వారు ఎందరు గెలిచారో అనే విషయంలో పారదర్శక రిపోర్టు ఎక్కడా లేదు. తెవికీ ఉన్నట్టువంటి ఇన్ ప్రా వల్ల ఆ లోటు మనం చక్కగా తీర్చవచ్చు. మనం చెయ్యవలసిందల్లా పంచాయితీ ఎలక్షను ఫలితాలు ఆయా గ్రామ పుటల్లో ఉంచడమే. మనకు తెలిసిన గ్రామాలు, మనకు తెలిసిన వారి గ్రామాలు అన్నీ ఫోన్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలుసుకొని వేగంగా ఈ దత్తాంశం వ్రాద్దాము. ఆగస్టు తొలి వారం కల్లా మొత్తం అన్ని గ్రామాల వివరాలు వ్రాయగలిగితే ఆ తరువాత మూసలు బట్టి సమ్మరీలు తయారు చేసి చూడవచ్చు. సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు. అలానే మూస కూడా ఒకటి తయారు చెయ్యాలి. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 15:30, 27 జూలై 2013 (UTC)
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/888092" నుండి వెలికితీశారు