వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
[[తెలుగు వికీపీడియా]] అభివృద్ధి ప్రణాలికలో భాగంగా పబ్లిక్ డొమైన్లో ఉన్న తెలుగు పుస్తకాలను డిజిలైజేషన్ చేయడానికి CIS ముందుకు వచ్చినట్లు మనందరికీ తెలుసు. అందుకోసం ముందుగా మనమందరం కలిసి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితాని తయారుచేసుకొంటే బాగుంటుందని భావించాను. దానికోసం ఒక పేజీని ప్రారంభించాను: [[వికీపీడియా:డిజిటల్ తెలుగు పుస్తకాలు]] ఇందులో మీకు అతిముఖ్యమైన పుస్తకాలను చేర్చండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 12:06, 24 జూలై 2013 (UTC)
: ఈ విషయంలో CIS వారు ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 11:47, 25 జూలై 2013 (UTC)
: మనం ఒక 100 ముఖ్యమైన తెలుగు పుస్తకాల్ని గుర్తిస్తే; వారు అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో లేవో నిర్ధారణ చేసుకుంటారు. తర్వాత వాటిని మనం వికీసోర్సులో కొందరు వ్యక్తుల సహాయంతో లిప్యంతరీకరణ చేయడానికి ఆర్థిక ప్రణాళికను తయారుచేసి CIS వారికి పంపిస్తాము. వారు సహాయం చేస్తారని నా నమ్మకం.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 13:15, 28 జూలై 2013 (UTC)
 
== మొబైల్ లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షణ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు