"భక్త మార్కండేయ (1938 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వైజాసత్య మార్కండేయ పేజీని భక్త మార్కండేయ (1938 సినిమా)కి తరలించారు: అయోమయనివృత్తి)
production_company = [[కుబేర పిక్చర్స్]]|
director = [[చిత్రపు నారాయణరావు]]|
starring = [[వేమూరి గగ్గయ్య]],<br>[[శ్రీరంజని సీనియర్]],<br>[[జి.ఎన్.స్వామి]]|
music = [[గాలిపెంచెల నరసింహారావు]]|
producer= [[ఘంటసాల బలరామయ్య]]|
}}
 
==పాటలు, పద్యాలు==
# ఆనంద జలధిన్ తేలన్ రారే ఆర్తి తీర సుఖమందన్
# ఇంతేగా జీవయాత్ర అంతమౌ ఎపుడో ఎటనో
# ఇదియాజననీ భవదీయకృపా లోకమాతా నీదౌ
# కావరావ దేవదేవ కరుణకేతగనా విశ్వలోకా జీవ
# కేళీకోపవన లతావితానము కిసలయ సుమమయమై
# కోర్కె నరసినావే కొమరు నొసగినావే పరాత్పరుడవు నీవే
# జయశివశంకర జయ పరమేశా జయ మంగళ
# జీవా కోరగాదురా బ్రతుకిక కలలోనిది యిలభోగలీలా
# జైజై జై కాశీపురవీహార ఓంకారాకారా ధీరా గంభీరా
# తల్లీ గౌరీదేవీ మా తల్లి గౌరీ దేవీ నీ చల్లని చూపుల
# దేవంభజరేశివం శంకరం దేవ దేవం త్రిపురవరదానం
# దేవాదిదేవా కావరావా జీవాజీవా మీవేకావా
# ధాతావేదవిధాతా కమలభవా జ్జ్నానానంద మయాత్మ
# నీవేగా శరణము నాకు లిఖిలేశా యీశా కైలాసవాసా
# పయివాడ నాపాలింపా భారమంతయు నీదేగా
# పరమశివా కృపగనవా వరమిడవా దేవదేవ
# పరమేశ్వరా హరహరగిరిజావర సురవరనుతపద
# పరాత్పరా గిరీశా మొర వినరా మరచితివే సమయమునకు
# ప్రణవాధేయా భావామేయా అణ్రణియా మహతో మహాయా
# బ్రతికెదవా శదమతీ గడచీ విధివిరోధముగా
# రారా సుకుమార తనయా రారశశివదనా
# సమయమిదివెంచేయ సకల జగదీశ ప్రభాత
# సముదార ప్రేమ సాగ రాహరా ధీరా విమలోజ్వల
# సుతునకు మాతా పితృశీశ్రుషా సుగుణములకు
# సురగణనుతగుణనాగహరా భూషణా కరుణా
# హా కొడుకా నడుకా నాలలో యెటులున్నవో యేమైనావో
 
==బయటిలింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/888894" నుండి వెలికితీశారు