సీతాకళ్యాణం (1934 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి అయోమయ నివృత్తి సూచన
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం [[సీతా కళ్యాణం]] అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
{{సినిమా |
name = సీతాకళ్యాణం |
Line 9 ⟶ 10:
starring = [[బెజవాడ రాజారత్నం]],
[[వేమూరి గగ్గయ్య]],
[[మాధవపెద్ది వెంకట్రామయ్య]],
[[కన్నాంబ]],
[[టి.వెంకటేశ్వర్లు]],
[[యడవల్లి సూర్యనారాయణ]],
[[కొచ్చర్లకోట సత్యనారాయణ]],
[[కళ్యాణి]]|
cinematography = [[కె.రామనాథ్]]|
production_company = [[వేల్ పిక్చర్స్]]|

art = [[ఎ.కె.శేఖర్]]|
runtime = 133 నిమిషాలు|
imdb_id = 0261978|

సీత కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతా కల్యాణం'. మచిలీపట్నంలోని 'మినర్వా సినిమా' థియేటర్ యజమాని అయిన పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/75193.html అలనాటి చిత్రం: సీతా కల్యాణం (1934) - ఇండియా గ్లిట్జ్]</ref>

==తారాగణం==

* మాస్టర్ కల్యాణి -శ్రీరాముడు
* రాజారత్నం -సీత
* మాధవపెద్ది వెంకట్రామయ్య -విశ్వామిత్రుడు
* నెల్లూరు నాగ రాజారావు -దశరథుడు
* గోవిందరాజుల వెంకట్రామయ్య -జనకుడు
* తీగల వెంకటేశ్వర్లు -రావణుడు
* నాగేశ్వరరావు -లక్ష్మణుడు
* కమలకుమారి -అహల్య
* సూరిబాబు -గౌతముడు
* కృత్తివెంటి వెంకట సుబ్బారావు -మారీచుడు
* లంక కృష్ణమూర్తి -సుబాహుడు
* శ్రీహరి -కౌసల్య
* రామతిలకం -కైకేయి
* కోకిలామణి -సుమిత్ర

==మూలాలు==
మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం [[సీతా కళ్యాణం]] అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
{{మూలాలజాబితా}}