వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* ఔను దీనిని గురించి నాకు తెలియవలసిన అవసరం ఉంది. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:34, 3 జూన్ 2013 (UTC)
* SIG అంటే Special Interest Group తెలుగులో ప్రత్యేక ఆసక్తి జట్టు అని అర్ధం వస్తుంది. ప్రస్తుతం హైదరాబాదులో తెలుగు SIG రెహ్మానుద్దీన్ ఛైర్ గా పనిచేస్తుంది. అలాగే అభిజిత్ జయంతి అధ్యక్షతన Hyderabad SIG మరియు ఒరియా SIG లు పనిచేస్తున్నాయి. నా ఉద్దేశంలో వీటిని అనుసందించితే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 15:40, 3 జూన్ 2013 (UTC)
::* SIG ల సమన్వయం కొరకు చాప్టర్ మరియు ఈసీల ముందు ప్రతిపాదన ఉంచబోతున్నాను. ఇంతకు ముందు ఐఆర్సీలో వెబ్ ఛాట్ రూపంలో కొన్ని సమావేశాలు జరిగాయి కానీ అవి పూర్తి స్థాయిలో అందరు SIGలను ఒక చోట చేర్చలేకపోయాయి. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 09:11, 30 జూలై 2013 (UTC)
 
=== విక్షనరీ- తరువాతి అంకం ఎలా ఉండాలి?===