వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
:: నాకు తెలిసిన ఒక వ్యక్తి టెస్సరాక్ట్ ఉపయోగించి దాదాపు 90-95% దాకా ఖచ్చితత్వం గల తెలుగు ఓసీఆర్ ప్రక్రియ నడిపినట్టు మూడేళ్ళ క్రితమే చెప్పారు. మన పని జరగటానికి సామాన్యప్రజలు వాడే స్థాయిలో ఉన్న సాఫ్టువేరు కూడా అక్కరలేదు. తిరిగి ఆయన్ని అడిగిచూస్తాను. ఇప్పడు ఏ స్థాయిలో ఉందో. ఇక అవన్నీ కాకపోతే మనమే పూనుకోవాలి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:24, 2 జూన్ 2013 (UTC)
:: చెన్నై ఐ.ఐ.టి విద్యార్ధి హర్ష ఈ విషయంలో అకాడమీ సందర్భంలో నాతో మట్లాడారు. నా దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడితే ప్రయోజనం ఉండచ్చు. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:49, 3 జూన్ 2013 (UTC)
:::* కొంత ఆర్ధిక సహకారం, మరికొంత మేధా సహకారం(ఒక పూర్తి స్థాయి ఉపకరణం రూపొందించే సత్త గల విద్యార్థులు లేక ఆసక్తి కలవారు)తో వచ్చే ఆరునెలలు-సంవత్సర కాలంలో ఓసీఆర్ రూపొందించవచ్చు. ఇతరుల నిరాసక్తి వలన ఇది చేయలేకపోతున్నాను. అన్యథా వికీసోర్స్‍లో త్వరిత గతిన అంశాలను చేర్చవచ్చు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 09:22, 30 జూలై 2013 (UTC)
 
=== సభ్యులను నిర్వాహకులుగా, నిర్వాహకులను అధికారులుగా మార్చడం===