వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
: ఎవరో వస్తారు ఎవరినో నిర్వాహకులు అధికారులు చేస్తారని వేచి చూడకూడదు. కొత్త నిర్వాహకులు రూపుదిద్దుకోవటం సజీవమైన వికీ సముదాయంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇంతమందే నిర్వాహకులుండాలని ఎక్కడా నిబంధన లేదు. సమస్థాయిలో ఉన్న తమిళ వికీలో ౩౦కి పైగా నిర్వాహకులున్నారు. కాబట్టి నిర్వహణలో ఆసక్తి ఉన్న వారందరూ తప్పకుండా తమ ప్రతిపాదనను ముందుకు తేవలసినదని విజ్ఞప్తి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 18:03, 19 మే 2013 (UTC)
:: ఇప్పటికే చురుకైన సభ్యులు చాలా మంది నిర్వాహకులే. ఇప్పుడున్న సమర్ధులైన క్రియాశీలక సభ్యులు స్వీయ ప్రతిపాదనతో నిర్వాహకులు కావచ్చు. ఇప్పుడు మనకు సమర్ధులైన క్రియాశీలకమైన అధికారులు ఉన్నారు. సమర్ధులైన సంయమనం పాటించగలిన వారు స్వీయప్రతిపాదనతో అధికారులు కావచ్చు. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]])
:::* ఈ విషయమై సుజాత గారు , వైజాసత్య గారుచెప్పిన విషయాలు గమనిచగలరు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 09:24, 30 జూలై 2013 (UTC)
 
=== సొంత వ్యాసములు నాణ్యతగావించి సభ్యుల అభిప్రాయము తెలుసుకొనుటకు చదివిన వారు రేటింగ్ ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాలి===