వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
: విహంగ వీక్షణ స్థాయిలో చూసుకుంటే ప్రభుత్వం కాపీహక్కుల చట్టాన్ని సంస్కరించడం ద్వారా వికీపీడియాకు ఎంతగానో తోడ్పడవచ్చు. అదికాదనుకుంటే తెలుగు ఓసీఆర్ సాఫ్టువేరు అభివృద్ధి చేయటం లేదా అన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాలను డిజిటైజ్ చెయ్యటం వలన సహకరించవచ్చు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:00, 20 మే 2013 (UTC)
:: ప్రభుత్వరంగం నుండి వనరుల రూపేణా సహాయం అందితే వికీలో వ్యాసాలను మెరుగుపరచడానికి వీలుకలుగుతుంది.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:35, 3 జూన్ 2013 (UTC)
:::* ఈ విషయమై ప్రభుత్వంలో చొరవ ఉన్న సభ్యులు ముందుకు రావాలి. గణాంకాలు, ముఖ్య ప్రభుత్వ వ్యక్తుల వివరాలు, వీదియోలు, ప్రసంగాల పాఠ్యాలు, ఆడియోలు, ముఖ్యంగా చిత్రాలు మనం వికీపీడియా ఇంకా ఇతర ప్రాజెక్టులకోసం ప్రభుత్వం నుండి ఆశించదగ్గ వనరులు. సీఐఎస్ వారు కూడా ఈ విషయమై సహకరిస్తారని ఆశిద్దాం. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 09:31, 30 జూలై 2013 (UTC)
 
=== కొన్ని సాంకేతిక సమస్యలు===