బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఒరిస్సా నగరాలు మరియు పట్టణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 61:
| footnotes =
}}
'''బరంపురం ''' లేదా '''బ్రహ్మపూర్ ''' లేదా '''బెర్హంపూర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరమునకు '''సిల్క్ సిటీ ''' అని కూడా వ్యవహరిస్తారు. ఇది రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
==రవాణా==
బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియొ దక్షిణ ఒడిషా ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ది చెందాయి.
===రోడ్డు===
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నది. [[m:en:National Highway 5 (India)|NH-5]] (చెన్నై– కోల్‌కతా) మరియు [[m:en:National Highway 59 (India)|NH-59]] (గోపాల్‌పూర్– అహమదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉన్నది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
===రైలు===
[[m:en:Brahmapur railway station|బరంపురం రైల్వేస్టేషన్]] [[కోల్‌కతా]] మరియు [[చెన్నై]] మహానగరాలను కపుపుతూ సాగే [[m:en:East Coast Railway Zone|ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్]] కు అనుసంధానమై ఉన్నది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన [[కొత్త ఢిల్లీ]], [[అహమదాబాద్]], [[బెంగలూరు]], [[భువనేశ్వర్]], [[చెన్నై]], [[కటక్]], [[ముంబాయి]], [[నాగ్‌పూర్]], [[పూనా]], [[పూరి]], [[విశాఖపట్నం]], [[కోల్‌కతా]], [[రాయ్‌పూర్]], [[సంబల్‌పూర్]] లను సులభంగా చేరుకోవచ్చు.
 
===సముద్రం===
ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ మరియు [[m:en:Paradip Port|పరదీప్ పోర్ట్ ట్రస్ట్]] ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు '''బాహుదా మౌత్ (ముహన్) ''' ఈ రెండు ఓడరేవులు.
[[వర్గం:ఒరిస్సా నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు