తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) కొత్త పేజీ: తెలుగు భాషలో వ్వతిరేకార్థాల పుట్టుక పలు విధాలు. వాటి వివరాల్... |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
1. ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట: వీటికి ఉదాహరణగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చును.
<code>పదము<code> </code>వ్యతిరేకార్థము</code>
అందము
అమృతము- విషము
ఆది
ఉపక్రమము - ఉప సంహారము
2. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు
ఆరోహణ - అవరోహణ
ఇహలోకము- పరలోకము
''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' - ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.
క్రమము - అక్రమము
కారణము - అకారణము
కృత్యము - అకృత్యము
3. అచ్చులకు ముందు ''న ' - ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక
అంగీకారము - అనంగీకారము
అల్పము - అనల్పము
4. '''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:
కీర్తి - అపకీర్తి
ఖ్యాతి - అపఖ్యాతి
5. ''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
▲గుణము అవగుణము
8.''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
అదృష్టము - దురదృష్టము
9. ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
ఆటంకము - నిరాటంకము
10. ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
గర్వి - నిగర్వి
11. ''సు '' స్థానంలో ''దుర్ '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
సుగంధము - దుర్గంధము
12. మొదటి అక్షరం స్థానంలో ''వి '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
ఆకర్షణ - వికర్షణ
13. అదనంగా ''వి '' చేరి వ్యతిరేకార్థము వచ్చుట
స్మరించు - విస్మరించు
|