వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
=== ప్రతి సభ్యుడు మిగతా సభ్యులతోఇప్పటినుండయినా సదభిప్రాయముతో వ్యవహరించాలి.===
: దీనిలో చర్చించడానికి ఏమీలేదు. ఇది అందరు పాఠించవలసిన మూల సూత్రం. ఇప్పటినుంచి కాదు, ఎల్లప్పుడూ, అందరు సభ్యులు వెసలుబాటు లేకుండా పాఠించవలసిందే. మీకు తెలుగు మీద ఎంతటి ప్రేమతో వికీపీడియాలో పనిచేస్తున్నారో అవతివాళ్ళూ అంతే. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 18:23, 19 మే 2013 (UTC)
:: సాధారణంగా వికీపీడియన్లు సంయమనం పాటిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ సంయమనాన్ని సవాలు చేసే సంఘటనలు జరుగుతూనే ఉండడం సహజం నిజమైన సహనం సంయమనం
ఈ సవాళ్ళను ఎదిరించి నిలువగలిగిన శక్తి తెలుగువికీపీడియన్లకు కొంచం అధికంగానే ఉంది. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:18, 30 జూలై 2013 (UTC)
 
=== ప్రతి సమావేశంలోనూ వికీపీడియా గురించే ఎక్కువ సమయం కేటాయించాలి===