వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
=== ప్రతి సమావేశంలోనూ వికీపీడియా గురించే ఎక్కువ సమయం కేటాయించాలి===
: వికీపీడియా సమావేశంలో వికీపీడియా గురించి కాకుండా మరేం చర్చిస్తున్నారు అన్ని నా కుతూహలం --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 04:36, 20 మే 2013 (UTC)
* ఇప్పటి అరకు మనం చేస్తున్నది గుర్తిస్తున్నది అదే. సోదర ప్రాజెక్టులో పనిచేసేవారికి సరైన గుర్తింపు కాని , ప్రోత్సాహం కాని లేదనే చెప్పాలి. వాస్తవానికి సోదరప్రాజెక్టులకు తగినంత సమయం కేటాయించాలన్నదే వాస్తవం.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:36, 30 జూలై 2013 (UTC)
 
=== వికీపీడియనులు వారి కుటుంబ సభ్యులను కూడా వికీపీడియనులుగా మార్చాలి===