వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
=== ప్రతి సభ్యుని యొక్క వ్యక్తిగత విషయవివరము తెలుసుకోవచ్చా? అవకాశము ఉందా?===
: అవతలి సభ్యుడు సమ్మతిస్తే, కొంతవరకు అడిగి తెలుసుకొనవచ్చు. కానీ అందరూ మీ విషయాలు మాకు చెప్పాలని బలవంతపెట్టలేము. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 18:26, 19 మే 2013 (UTC)
* సభ్యులు తమకు అభ్యంతరం లేకుంటే వారి వివారాలు తెలియజేస్తే ఉపయోగంగా ఉంటుంది. వారితో సంప్రదింపులు జరపడానికి ఇది చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేసే వారి వివరాలు లభిస్తే ఉపయోగం ఉంటుంది.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:58, 30 జూలై 2013 (UTC)
 
=== సుదీర్ఘ రచ్చబండ చర్చలు ఆపుటకు/తగ్గించుటకు అవకాశం ఉందా?===