కర్పూరం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q181559 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== ఉపయోగాలు ==
దీనిని సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, [[హిందువులు]] తమ పూజాకార్యక్రమాలలో దేవునికి [[హారతి]] ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
 
==రకాలు==
సాధారణంగా హారతికి ఉపయోగించే కర్పూరమే స్ఫురణకు వస్తుంది. తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ప్రసిద్ధం. కాని, కర్పూరంలో పదిహేను రకాలు (జాతులు) ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం. ఇవన్నీ కపురం, కప్పురం మొదలైన పర్యాయ పదాలుగా కూడా వాడుకలో ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కర్పూరం" నుండి వెలికితీశారు