టి. కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''తొట్టెంపూడి కృష్ణ''' ప్రముఖ తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో '''టి.కృష్ణ''' గా ప్రసిద్దుడు. ఈయన [[ప్రతిఘటన]], [[రేపటి పౌరులు]], [[నేటి భారతం]] వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు<ref>http://www.imdb.com/name/nm0471453/</ref>. [[ఈ తరం పిక్చర్స్]] సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన [[మలయాళం]] లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు [[తొట్టెంపూడి గోపీచంద్]] ఈయన కుమారుడే. ఈయన [[క్యాన్సర్]] వ్యాధితో బాధపడుతూ మే8, 1987 న మరణించాడు.
 
* [[నేటి భారతం]] (1980) (కథ, దర్శకత్వం)
* [[దేశంలో దొంగలు పడ్డారు]] (1985) (కథ, దర్శకత్వం)
* [[దేవాలయం]] (1985) (కథ, కథనం, దర్శకత్వం)
* [[వందేమాతరం]] (1985) (కథ, కథనం, దర్శకత్వం)
* [[ప్రతిఘటన]] (1985) (కథ, కథనం, దర్శకత్వం)
* పకరాతిను పకరం (1986) (దర్శకత్వం) [మలయాళం]
* ప్రతిఘట్(1987) (కథ, కథనం)
* [[రేపటి పౌరులు]] (1986) (రచన, దర్శకత్వం)
 
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/టి._కృష్ణ" నుండి వెలికితీశారు