తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
1. ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట: వీటికి ఉదాహరణగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చును.
<code>పదము<code> </code>వ్యతిరేకార్థము</code>
అందము- - ..................వికారము
అమృతము- ................విషము
ఆది- .........................అంతము.
ఉపక్రమము - ...............ఉప సంహారము
కలిమి.............లేమి
ఖర్చు..............పొదుపు.
గెలుపు............ఓటమి
చీకటి............ వెలుగు.
వననము............మరణము
తమస్సు.............ఉషస్సు.
తీపి.................చేదు
దారిద్ర్యము............ఐశ్వర్యము.
 
2. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు
 
ఆరోహణ - .............. అవరోహణ
ఇహలోకము- ................పరలోకము
 
''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' - ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.
 
క్రమము - .................అక్రమము
కారణము - .................. అకారణము
కృత్యము - ..................అకృత్యము
 
3. అచ్చులకు ముందు ''న ' - ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక
 
అంగీకారము - .................. అనంగీకారము
అల్పము - ................. అనల్పము
 
4. '''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:
 
కీర్తి - ...........................అపకీర్తి
ఖ్యాతి - .....................అపఖ్యాతి.
భ్రంశము ............అపభ్రశము
5. ''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
గుణము -................అవగుణము
 
8.''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
అదృష్టము - ................. దురదృష్టము
 
9. ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
ఆటంకము - .................నిరాటంకము
 
10. ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
 
గర్వి - ..........................నిగర్వి
 
11. ''సు '' స్థానంలో ''దుర్ '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
సుగంధము - ...................దుర్గంధము
 
12. మొదటి అక్షరం స్థానంలో ''వి '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
ఆకర్షణ - .................వికర్షణ
 
13. అదనంగా ''వి '' చేరి వ్యతిరేకార్థము వచ్చుట
స్మరించు - ......................విస్మరించు