తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు భాషలో వ్వతిరేకార్థాల పుట్టుక పలు విధాలు. వాటి వివరాల్లోకి వెళ్ళితే:....................
 
1. #ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట: వీటికి ఉదాహరణగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చును.
<code>పదము<code> </code>వ్యతిరేకార్థము</code>
అందము .........వికారము
పంక్తి 37:
సుఖము ........దుఃఖము
హ్రస్వము........దీర్ఘము
2#. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు
 
ఆరోహణ .............. అవరోహణ
పంక్తి 48:
కృత్యము ..................అకృత్యము
 
3.# అచ్చులకు ముందు ''న ' - ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక
 
అంగీకారము.................. అనంగీకారము
అల్పము ................. అనల్పము
 
4. #'''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:
 
కీర్తి ...........................అపకీర్తి
ఖ్యాతి.....................అపఖ్యాతి.
భ్రంశము ............అపభ్రశము
5.# ''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
గుణము ................అవగుణము
 
8.#''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
అదృష్టము................. దురదృష్టము
 
9.# ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
ఆటంకము .................నిరాటంకము
 
10.# ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
 
గర్వి ..........................నిగర్వి
 
11.# ''సు '' స్థానంలో ''దుర్ '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
సుగంధము...................దుర్గంధము
 
12. #మొదటి అక్షరం స్థానంలో ''వి '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
ఆకర్షణ .................వికర్షణ
 
13.# అదనంగా ''వి '' చేరి వ్యతిరేకార్థము వచ్చుట
స్మరించు......................విస్మరించు