తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
*2. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు
 
ఆరోహణ .............. అవరోహణ
ఇహలోకము................పరలోకము
ఊఛ్ఛ్వాశము.............నిశ్వాము
ఉపకారము.........అపకారము
కృతజ్ఞత...........కృతఘ్నత
పురోగమనము........తిరోగమనము
ప్రత్యక్షము....... ...పరోక్షము
సంకోచము...........వ్యాకోచము
తృణము.............ఫణము
అతివృష్టి............అనావృష్టి
స్వాధీనము........పరాధీనము
శేషము.............నిశ్శేషము
షరతు..............భేషరతు
హాజరి..............గైరుహాజరు
కారణము.........నిష్కారణము
సత్కార్యము....... .దుష్కార్యము
సత్పలితము.......... దుష్పలితము
అనుకూలము............ప్రతికూలము
కనిష్టము............గరిష్టము
*3.''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' - ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.
 
క్రమము .................అక్రమము
కారణము .................. అకారణము
కృత్యము ..................అకృత్యము
ఖండము.............అఖండము
 
చేతనము.............అచేతనము
జీర్ణము............... అజీర్ణము
జ్ఞానము...............అజ్ఞానము
ధర్మము............ అధర్మము
దృశ్యము..............అదృశ్యము
ధైర్యము............ అధైర్యము
ద్వితీయము....... అద్వితీయము
నాగరికత.............అనాగరికత
పరాజిత.............అపరాసిత
పరిచితుడు........ అపరిచితుడు
పరిమితము....... అపరిమితము.
పవిత్రత.......... అపవిత్రత
శోకము.............అశోకము
సంపూర్ణము........ అసంపూర్ణము
సంభవము.............అసంభవము.
సమగ్రము ...........అసమగ్రము
సమర్థత.............అసమర్థత
*4. అచ్చులకు ముందు ''న ' - ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక
 
అంగీకారము................. . అనంగీకారము
అల్పము ......... ........ అనల్పము
 
*5.'''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:
 
కీర్తి ......................... ..అపకీర్తి
ఖ్యాతి................... ..అపఖ్యాతి.
భ్రంశము ............అపభ్రశము
*''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.