తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
అనుకూలము......ప్రతికూలము
కనిష్టము............గరిష్టము
 
*3.''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' - ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.
 
Line 81 ⟶ 82:
సమగ్రము ...........అసమగ్రము
సమర్థత.............అసమర్థత
సహజము........ అసహజము
సహనము...........అసహనము
సత్యము.............అసత్యము
స్పష్టము............అస్పష్టము
సత్యము ............అసత్యము
స్వస్థత.............అస్వస్థత
సాధారణము........అసాధరణము
సామాన్యము....... అసామాన్యము
స్తిరము.............అస్థిరము
సురులు............ అసురులు
హింస............అహింస
 
*4. అచ్చులకు ముందు ''న ' - ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక