తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 119:
ఖ్యాతి.......... ..అపఖ్యాతి./
భ్రంశము ............అపభ్రశము/
జయము.............అపజయము/
నమ్మకము............అపనమ్మకము/
ప్రథ.....................అపప్రథ/
శకునము.............అపశకునము/
స్వరము..............అపస్వరము/
హాస్యము.............అపహాస్యము/
 
*''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.
గుణము ................అవగుణము/
మానము..............అవమానము/
 
లక్షణము..............అవలక్షణము/
*6.''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట
 
అదృష్టము................. దురదృష్టము/
ముహూర్థము.............దుర్ముహూర్థము/
సద్గుణము............. దుర్గుణము/
సన్మార్గము..............దుర్మార్గము/
 
*7. ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట