"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (+మూస)
{{విస్తరణ}}
[[Image:indu.jpg|thumb|right|175px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణము తరువాత. రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు.
 
185

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/88929" నుండి వెలికితీశారు